JIPMER Recruitment 2022: జిప్‌మర్, పుదుచ్చేరిలో 456 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు.. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
మొత్తం పోస్టుల సంఖ్య: 456
అర్హత: బీఎస్సీ(ఆనర్స్)నర్సింగ్/బీఎస్సీ నర్సింగ్ లేదా బీఎస్సీ(పోస్ట్-సర్టిఫికేట్ /పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ లేదా డిప్లొమా(జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ)తో పాటు రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.44,900 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్), స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 07.11.2022
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 01.12.2022
హాల్ టెకెట్ డౌన్‌లోడ్ ప్రారంభ తేది: 10.12.2022
ఆన్‌లైన్ పరీక్ష తేది: 18.12.2022
వెబ్‌సైట్: https://www.jipmer.edu.in/
చదవండి: CTET-2022 Notification: సీటెట్‌తో ప్రయోజనాలు, పరీక్ష విధానం, విజయానికి మార్గాలు..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | December 01,2022 |
Experience | 2 year |
For more details, | Click here |