Skip to main content

NLC Limited Recruitment 2022: ఎన్‌ఎల్‌సీ లిమిటెడ్‌లో స్పెషలిస్ట్‌ డాక్టర్‌ పోస్టులు.. దరఖాస్తు విధానం ఇలా..

NLC Limited Recruitment 2022 For Specialist Doctor Posts

నైవేలీ(తమిళనాడు)లోని నైవేలీ లిగ్నైట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఎన్‌ఎల్‌సీ).. నిర్ణీత కాల ఒప్పంద ప్రాతిపదికన స్పెషలిస్ట్‌ డాక్టర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 16
పోస్టుల వివరాలు: స్పెషలిస్ట్‌ డాక్టర్లు–12, జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్లు(జీడీఎంఓ)–04.
స్పెషలైజేషన్లు: నియోనాటాలజీ, అనెస్తీషియాలజీ, రేడియాలజీ, గైనకాలజీ అండ్‌ అబ్‌స్టెట్రిక్స్, జనరల్‌ సర్జరీ, ఆర్థోపెడిక్స్, జనరల్‌ మెడిసిన్‌/జీరియాట్రిక్‌ మెడిసిన్, పాథాలజీ. 
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లలో మెడికల్‌ పీజీ డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.

జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్లు(జీడీఎంవో): 
అర్హత: ఎంబీబీఎస్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 15.07.2022

వెబ్‌సైట్‌: https://www.nlcindia.in/

చ‌ద‌వండి: Telangana Govt Jobs 2022: 1326 ఉద్యోగాలు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date July 15,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories