NIMS Hyderabad Recruitment 2023: నిమ్స్, హైదరాబాద్‌లో క్లినికల్ రీసెర్చ్ కోఆర్డినేటర్ పోస్టులు
Sakshi Education
హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్).. తాత్కాలిక ప్రాతిపదికన రీసెర్చ్ కోఆర్డినేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 02
అర్హత: ఫార్మ్ డి/బీఫార్మసీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు రూ.35,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: విద్యార్హత, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డీన్ కార్యాలయం, నిమ్స్, పంజాగుట్ట, హైదరాబాద్ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 07.10.2023.
వెబ్‌సైట్: https://nims.edu.in/
చదవండి: ESIC Telangana Jobs 2023: తెలంగాణ ఈఎస్‌ఐసీ ఆసుపత్రుల్లో 70 పారా మెడికల్ పోస్టులు
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | October 07,2023 |
Experience | 2 year |
For more details, | Click here |