Skip to main content

NIMS Hyderabad Notification 2023: నిమ్స్, హైదరాబాద్‌లో సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

హైదరాబాద్‌పంజాగుట్టలోని నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌.. ఒప్పంద ప్రాతిపదికన సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
NIMS Hyderabad Recruitment 2023 For Senior Project Associate Posts

మొత్తం పోస్టుల సంఖ్య: 01
అర్హత: పీహెచ్‌డీ(హ్యూమన్‌ జెనెటిక్స్‌/మెడికల్‌ జెనెటిక్స్‌) లేదా ఎంఎస్సీ(లైఫ్‌ సైన్సెస్, హ్యూమన్‌ జెనెటిక్స్, మెడికల్‌ జెనిటిక్స్‌) ఉత్తీర్ణులై ఉండాలి.
వేతనం: నెలకు రూ.52,080 చెల్లిస్తారు.
వయసు: 30.09.2023 నాటికి 40 ఏళ్లు నిండి ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరితేది: 21.10.2023.

వెబ్‌సైట్‌: https://nims.edu.in/

చ‌ద‌వండి: Paramedical Staff Posts: వీఎంఎంసీ–సఫ్దర్‌జంగ్‌ హాస్పిటల్‌లో 909 పోస్టులు.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification PhD
Last Date October 21,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories