Skip to main content

NIMS Recruitment 2022: నిమ్స్, హైదరాబాద్‌లో సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు.. నెలకు రూ.80 వేల వేతనం..

NIMS Hyderabad Recruitment

హైదరాబాద్‌లోని పంజాగుట్టలో ఉన్న నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(నిమ్స్‌).. ఒప్పంద ప్రాతిపదికన సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 03
అర్హత: అనెస్తీషియాలజీ, జనరల్‌ మెడిసిన్, ఎమర్జెన్సీ మెడిసిన్‌లో మెడికల్‌ పీజీ డిగ్రీ (ఎండీ)/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
జీతం: నెలకు రూ.80,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డీన్, నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(నిమ్స్‌), పంజాగుట్ట, హైదరాబాద్‌–500082 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 12.04.2022

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.nims.edu.in/
 

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date April 12,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories