NILD Recruitment 2022: ఎన్‌ఐఎల్‌డీ, కోల్‌కతాలో 33 ఉద్యోగాలు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
కోల్‌కతాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ లోకోమోటార్ డిజేబిలిటీస్(దివ్యాంగజన్).. ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 33
పోస్టుల వివరాలు: సీనియర్ రెసిడెంట్, రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్, కన్సల్టెంట్, న్యూరాలజిస్ట్, ఫిజియోథెరపిస్ట్, పీడియాట్రిషియన్, విజిటింగ్ స్పెషలిస్ట్, అసిస్టెంట్ ప్రొఫెసర్, క్లినికల్ అసిస్టెంట్ తదితరాలు.
అర్హత: సంబంధిత విభాగంలో 10+2, డిగ్రీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
పని ప్రదేశాలు: ఎన్‌ఐఎల్‌డీ, కోల్‌కతా; కాంపోజిట్ రీజన్ సెంటర్, త్రిపుర; కాంపోజిట్ రీజనల్ సెంటర్, పాట్నా; రీజనల్ సెంటర్, ఎన్‌ఐఎల్‌డీ, ఐజ్వాల్, మిజోరాం; సెంటర్ ఫర్ డిజేబిలిటీస్ స్టడీస్, ఐజ్వాల్, మిజోరాం.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ లోకోమోటార్ డిజేబిలిటీస్, బీటీ రోడ్డు, బాన్-హుగ్లీ, కోల్‌కతా చిరునామకు ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ప్రకటన ప్రచురితమైన తేదీ నుంచి 30 రోజుల్లోపు పంపాలి.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://www.niohkol.nic.in/
చదవండి: Coal India Recruitment: కోల్ ఇండియా, నాగ్‌పూర్‌లో 108 ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 12TH |
Experience | Fresher job |
For more details, | Click here |