Skip to main content

Assistant Professor Posts: నైగ్రిమ్స్, షిల్లాంగ్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు.. నెలకు రూ.1,01,500 వేతనం

NEIGRIHMS Recruitment 2022 for Assistant Professor Posts

మాదియాంగ్‌దియాంగ్‌(షిల్లాంగ్‌)లోని నార్త్‌ ఈస్టర్న్‌ ఇందిరా గాంధీ రీజనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ మెడికల్‌ సైన్సెస్‌(నైగ్రిమ్స్‌).. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 10
విభాగాలు: జనరల్‌ మెడిసిన్, జనరల్‌ సర్జరీ, మెడికల్‌ ఆంకాలజీ, న్యూరాలజీ, అబ్‌స్టెట్రిక్స్‌ గైనకాలజీ, పాథాలజీ.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లలో మెడికల్‌ పీజీ డిగ్రీ(ఎండీ/ఎంఎస్‌) ఉత్తీర్ణులవ్వాలి. టీచింగ్‌/పరిశోధన అనుభవంతో పాటు అభ్యర్థులు సెంట్రల్‌/స్టేట్‌ మెడికల్‌ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ అయి ఉండాలి. 
వయసు: 50 ఏళ్లు మించకుండా ఉండాలి.
వేతనం: నెలకి రూ.1,01,500 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

వాక్‌ఇన్‌ తేది: 20.07.2022
వేదిక: కాన్ఫరెన్స్‌ హాల్, నైగ్రిమ్స్‌ గెస్ట్‌ హౌస్, పర్మనెంట్‌ క్యాంపస్, మాదియాంగ్‌దియాంగ్, షిల్లాంగ్‌–793018.

వెబ్‌సైట్‌: http://neigrihms.gov.in/

చ‌ద‌వండి: Medical Officer Jobs: టీటీడీ ఆసుపత్రుల్లో మెడికల్‌ ఆఫీసర్ పోస్టులు.. నెలకు రూ.53,495 వేతనం

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date July 20,2022
Experience 5-10 year
For more details, Click here

Photo Stories