Skip to main content

Medical Staff Posts: డీఎంహెచ్‌వో, కృష్ణా జిల్లాలో మెడికల్‌స్టాఫ్‌ పోస్టులు

andhra pradesh

ఆంధ్రప్రదేశ్‌ప్రభుత్వానికి చెందిన కృష్ణా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (డీఎంహెచ్‌వో).. నేషనల్‌హెల్త్‌మిషన్‌(ఎన్‌హెచ్‌ఎం) ద్వారా ఒప్పంద ప్రాతిపదికన మెడికల్‌స్టాఫ్‌పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 55
పోస్టుల వివరాలు:
సైకియాట్రిస్ట్‌లు–01, ఫోరెన్సిక్‌స్పెషలిస్ట్‌లు–01, జనరల్‌ఫిజీషియన్‌–01, కార్డియాలజిస్ట్‌–01, మెడికల్‌ఆఫీసర్లు–20, స్టాఫ్‌నర్సు–17, ల్యాబ్‌టెక్నీషియన్‌–02, ఫిజియోథెరపిస్ట్‌/ఆక్యుపే షనల్‌థెరపిస్ట్‌–02, ఆడియోమెట్రీషియన్‌–03, సోషల్‌వర్కర్‌–02, కన్సల్టెంట్‌/క్వాలిటీ మానిటర్‌–01, హాస్పిటల్‌అటెండెంట్‌–02, శానిటరీ అటెండెంట్‌–02.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, జీఎన్‌ఎం/బీఎస్సీ(నర్సింగ్‌), బ్యాచిలర్స్‌డిగ్రీ(ఫిజియోథెరపీ), ఎంఎస్‌డబ్ల్యూ/ఎంఏ (సోషల్‌వర్క్‌), ఎంబీబీఎస్‌ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పని అనుభవం ఉండాలి.
వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.12,000 నుంచి రూ.1,10,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: స్పెషలిస్ట్‌డాక్టర్‌పోస్టులకు(సైకియాట్రిస్ట్‌లు, ఫోరెన్సిక్‌స్పెషలిస్ట్‌లు, జనరల్‌ఫిజీషియన్, కార్డియాలజిస్ట్‌)వాక్‌ఇన్‌ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. మిగతా పోస్టుల్ని టెక్నికల్‌అర్హతలు, అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు.


వాక్‌ఇన్‌తేదీలు: 2021, సెప్టెంబర్‌02 నుంచి 08 వరకు;
దరఖాస్తులకు చివరి తేది: 13.09.2021

వెబ్‌సైట్‌: https://krishna.ap.gov.in

Qualification 10TH
Last Date September 13,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories