Skip to main content

DMHO Recruitment: డీఎంహెచ్‌వో, తూర్పు గోదావరిలో ఫార్మసిస్ట్‌ గ్రేడ్‌–2 పోస్టులు.. నెలకు రూ.19వేల వేత‌నం..

DMHO East Godavari

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన తూర్పుగోదావరి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖా«ధికారి కార్యాలయం(డీఎంహెచ్‌వో).. డాక్టర్‌ వైఎస్సార్‌ అర్బన్‌ హెల్త్‌ క్లినిక్స్‌ /యూపీహెచ్‌సీఎస్‌లో ఒప్పంద ప్రాతిపదికన ఫార్మసిస్ట్‌ గ్రేడ్‌–2 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 16
అర్హత: ఇంటర్మీడియట్‌తోపాటు రెండేళ్ల డిప్లొమా(ఫార్మసీ)కోర్సు/బ్యాచిలర్‌ ఫార్మసీ/ఏదైనా తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. ఏపీ ఫార్మసీ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ అయి ఉండాలి.
వయసు: 01.11.2021 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.19,019 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్‌ మార్కులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్, ఇతర వివరాల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డీఎంహెచ్‌వో, తూర్పు గోదావరి, ఏపీ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 21.12.2021

వెబ్‌సైట్‌: https://eastgodavari.ap.gov.in

చ‌ద‌వండి: APVVP Recruitment: ఏపీవీవీపీ–కృష్ణా జిల్లాలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం...

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

 

Qualification 12TH
Last Date December 21,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories