Skip to main content

APVVP Recruitment: ఏపీవీవీపీ–కృష్ణా జిల్లాలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం...

Krishna district

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్‌ మచిలీపట్నం(కృష్ణా జిల్లా).. నేషనల్‌ మెంటల్‌ హెల్త్‌ ప్రోగ్రామ్‌ ద్వారా ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 07
పోస్టుల వివరాలు: సైకియాట్రిస్ట్‌–01, సైకాలజిస్ట్‌–02, సైకియాట్రిక్‌ సోషల్‌వర్కర్‌–03, కేస్‌ రిజిస్ట్రీ అసిస్టెంట్‌–01.
అర్హత: పోస్టుల్ని అనుసరించి ఇంటర్మీడియట్, సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ డిగ్రీ, ఎండీ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: డిస్ట్రిక్ట్‌ సెలక్షన్‌ కమిటీ అభ్యర్థులను ఎంపికచేస్తుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఆఫీస్‌ ఆఫ్‌ ది డిస్ట్రిక్‌æ కోఆర్డినేటర్‌ ఆఫ్‌ హాస్పిటల్‌ సర్వీసెస్, డిస్ట్రిక్‌ హాస్పిటల్‌ క్యాంపస్, కృష్ణా, మచిలీపట్నం చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 17.12.2021

వెబ్‌సైట్‌: https://krishna.ap.gov.in

చ‌ద‌వండి: Andhra Pradesh Govt Jobs: ఏపీపీఎస్సీ–25 గెజిటెడ్‌ పోస్టులు.. అర్హతలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

 

Qualification 12TH
Last Date December 17,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories