DMHO Recruitment 2022: డీఎంహెచ్‌వో, ప్రకాశం జిల్లాలో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 18
పోస్టుల వివరాలు: మెడికల్ ఆఫీసర్లు/సీఏఎస్-07, ఫార్మసిస్ట్ గ్రేడ్2-02, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్2-04, లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్-05.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఎంబీబీఎస్, డీఫార్మసీ/బీఫార్మసీ, డిప్లొమా, బీఎస్సీ(ఎంఎల్‌టీ) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 42 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును వ్యక్తిగతంగా లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం, జీజీహెచ్ కాంపౌండ్, ఒంగోలు, ప్రకాశం జిల్లా చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 26.11.2022
వెబ్‌సైట్: https://prakasam.ap.gov.in/
చదవండి: APPSC Recruitment 2022: ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. దరఖాస్తు చివరి తేదీ ఇదే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | November 26,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |