Skip to main content

NTPC: ఎన్‌టీపీసీ, న్యూఢిల్లీలో 15 మెడికల్‌ పోస్టులు

Medical Posts in NTPC

న్యూఢిల్లీలోని నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఎన్‌టీపీసీ).. మెడికల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 15
పోస్టుల వివరాలు:
జనరల్‌ సర్జన్‌(జన రల్‌ సర్జరీ)–08, స్పెషలిస్ట్‌(జనరల్‌ మెడిసిన్‌)–07.
అర్హత: ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత స్పెషలైజేషన్లలో మెడికల్‌ పీజీ డిగ్రీ (ఎండీ/డీఎన్‌బీ) ఉత్తీర్ణులవ్వాలి.
జీతం: ఈ ఫోర్త్‌ గ్రేడ్‌ అభ్యర్థులకు నెలకు రూ.70,000 నుంచి రూ.2,00,000, ఈ 3 గ్రేడ్‌ అభ్యర్థులకు నెలకు రూ.60,000 నుంచి రూ.1,80,000 వరకు చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
 దరఖాస్తులకు చివరి తేది:27.01.2022
వెబ్‌సైట్‌: ntpc.co.in

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date January 27,2022
Experience Fresher job

Photo Stories