Skip to main content

Medical Officer Jobs: కాకినాడ ఓఎన్‌జీసీలో మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

Medical Officer Posts in Kakinada ONGC

కాకినాడలోని ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఒప్పంద ప్రాతిపదికన మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 07
అర్హత: ఎంబీబీఎస్‌
వయసు: గరిష్ట వయోపరిమితి లేదు.

ఎంపిక విధానం: అకడమిక్‌ మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఇంటర్వ్యూ తేది: 23.06.2022
వేదిక: ఓఎన్‌జీసీ ఈవోఏ–హెచ్‌పీహెచ్‌టీ, కాకినాడ

వెబ్‌సైట్‌: https://www.ongcindia.com/

చ‌ద‌వండి: Telangana Govt Jobs 2022: వైద్యారోగ్య శాఖలో 1326 ఉద్యోగాలు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date June 23,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories