Skip to main content

BHEL Recruitment 2023: బీహెచ్‌ఈఎల్, రాణిపేట్‌లో మెడికల్‌ కన్సల్టెంట్‌ పోస్టులు

రాణిపేట్‌లోని భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌(బీహెచ్‌ఈఎల్‌)కి చెందిన బాయిలర్‌ ఆక్సిలరీస్‌ ప్లాంట్‌ మెడికల్‌ కన్సల్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Medical Consultant Posts In BHEL-Ranipet , Job Opening, BHEL Medical Consultant Job

మొత్తం పోస్టుల సంఖ్య: 08
పోస్టుల వివరాలు: పీటీఎంసీ(ఎంబీబీఎస్‌)–05, పీటీఎంసీ స్పెషలిస్ట్‌–03.
విభాగాలు: ఫిజిషియన్, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్‌.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీబీఎస్‌/ఎండీ /డీఎన్‌బీ/పీజీ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 65 నుంచి 70 ఏళ్లు ఉండాలి.
రెమ్యునరేషన్‌: గంటకు రూ.350 నుంచి రూ.790 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సీనియర్‌ డిప్యూటీ జన రల్‌ మేనేజర్‌/హెచ్‌ఆర్, బీహెచ్‌ఈఎల్, బీఏపీ, రాణిపేట్‌–632406, తమిళనాడు చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 01.09.2023.

వెబ్‌సైట్‌: https://careers.bhel.in/

చ‌ద‌వండి: Non Teaching Posts:నిట్‌ కర్ణాటకలో 112 నాన్‌టీచింగ్‌ పోస్టులు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date September 01,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories