Skip to main content

MAIDS Recruitment 2022: మెయిడ్స్, న్యూఢిల్లీలో పారా మెడికల్‌/టెక్నికల్‌ స్టాఫ్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

MAIDS Delhi Recruitment 2022

న్యూఢిల్లీలోని మౌలానా ఆజాద్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డెంటల్‌ సైన్స్‌(మెయిడ్స్‌).. ఒప్పంద ప్రాతిపదికన పారామెడికల్, టెక్నికల్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 10
పోస్టుల వివరాలు: సీఎస్‌ఎస్డీ టెక్నీషియన్‌-02, ఓటీ టెక్నీషియన్‌-01, ఓటీ అసిస్టెంట్‌-01, ల్యాబ్‌ టెక్నీషియన్‌(హిస్టోపాథాలజీ)-01, రేడియోగ్రాఫర్‌-02, ల్యాబ్‌ అసిస్టెంట్‌-03.
అర్హత: మెట్రిక్యులేషన్, సీనియర్‌ సెకండరీ, ఆపరేషన్‌ రూమ్‌ అసిస్టెంట్‌ కోర్సు, బీఎస్సీ ఎంఎల్‌టీ, డీఎంఎల్‌టీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డైరెక్టర్‌-ప్రిన్సిపాల్, రూమ్‌ నెం.116, మౌలానా ఆజాద్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డెంటల్‌ సైన్సెస్, ఎంఏఎంసీ కాంప్లెక్స్, బీఎస్‌ జాఫర్‌ మార్గ్, న్యూఢిల్లీ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 30.09.2022

వెబ్‌సైట్‌: http://www.maids.ac.in/

చ‌ద‌వండి: Coal India Recruitment: కోల్‌ ఇండియా, నాగ్‌పూర్‌లో 108 ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date September 30,2022
Experience 1 year
For more details, Click here

Photo Stories