Skip to main content

NBEMS Recruitment 2023: ఎన్‌బీఈఎంఎస్, న్యూఢిల్లీలో 48 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

న్యూఢిల్లీలోని నేషనల్‌ బోర్డు ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎన్‌బీఈఎంఎస్‌).. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Medical Staff Recruitment, Junior Assistant and Various Posts in NBEMS ,Job Vacancies Announcement

మొత్తం పోస్టుల సంఖ్య: 48
పోస్టుల వివరాలు: డిప్యూటీ డైరెక్టర్‌(మెడికల్‌)-07, లా ఆఫీసర్‌-01, జూనియర్‌ ప్రోగ్రామర్‌-06, జూనియర్‌అకౌంటెంట్‌-03, స్టెనోగ్రాఫర్‌-07, జూనియర్‌ అసిస్టెంట్‌-24.
అర్హత: పోస్టును అనుసరించి ఎల్‌ఎల్‌బీ/బీటెక్‌/బీఈ/బీసీఏ/పీజీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18 నుంచి 35 ఏళ్లు ఉండాలి.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష/స్కిల్‌ టెస్ట్‌ ద్వారా ఎంపికచేస్తారు. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 20.10.2023.

వెబ్‌సైట్‌: https://www.natboard.edu.in/

చ‌ద‌వండి: NIMS Hyderabad Recruitment 2023: నిమ్స్, హైదరాబాద్‌లో క్లినికల్‌ రీసెర్చ్‌ కోఆర్డినేటర్‌ పోస్టులు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date October 20,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories