AIIMS Recruitment 2023: ఎయిమ్స్ జోద్‌పూర్‌లో 92 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 92
పోస్టుల వివరాలు: మేనేజర్, టెక్నికల్ ఆఫీసర్, ఆడియోమెట్రీ టెక్నీషియన్, వొకేషనల్ కౌన్సిలర్, టెక్నికల్ అసిస్టెంట్, ఆక్యుపేషనల్ థెరపిస్ట్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి 10+2/గ్రాడ్యుయేషన్/బీఎస్సీ/ఇంజనీరింగ్ డిగ్రీ/డిప్లొమా/పీజీ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 21 నుంచి 40 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.35,400 నుంచి రూ.1,42,400 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: మెరిట్ లిస్ట్/రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 30.06.2023.
వెబ్‌సైట్: https://www.aiimsjodhpur.edu.in/
చదవండి: AIIMS Recruitment 2023: ఎయిమ్స్ జోద్‌పూర్‌లో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 12TH |
Last Date | June 30,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |