Skip to main content

AIIMS Recruitment 2023: ఎయిమ్స్‌ జోద్‌పూర్‌లో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

జోద్‌పూర్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌).. నాన్‌ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
aiims jodhpur recruitment 2023 for Non faculty posts

మొత్తం పోస్టుల సంఖ్య: 12
పోస్టుల వివరాలు: మెడికల్‌ రికార్డ్‌ ఆఫీసర్‌-04, వార్డెన్‌(హాస్టల్‌ వార్డెన్‌)-03, వార్డెన్‌(లేడీ హాస్టల్‌ వార్డెన్‌)-02. 
పోస్టుల వివరాలు: మెడికల్‌ రికార్డ్‌ ఆఫీసర్, వార్డెన్, స్టోర్‌ కీపర్‌ పోస్టులు.
అర్హత: పోస్టును అనుసరించి బ్యాచిలర్స్‌ డిగ్రీ/డిప్లొమా/పీజీ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18 నుంచి 45 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: మెరిట్‌ లిస్ట్‌/రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 30.06.2023.

వెబ్‌సైట్‌: https://www.aiimsjodhpur.edu.in/

చ‌ద‌వండి: AIIMS Recruitment 2023: ఎయిమ్స్‌ రాయ్‌పూర్‌లో 169 సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు.. నెలకు రూ.67,700 జీతం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date June 30,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories