Skip to main content

AIIMS Recruitment 2023: ఎయిమ్స్‌ రాయ్‌పూర్‌లో 169 సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు.. నెలకు రూ.67,700 జీతం..

రాయ్‌పూర్‌లోని ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌).. సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
AIIMS Raipur Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 169
విభాగాలు: బయోకెమిస్ట్రీ, కార్డియాలజీ, డెంటిస్ట్రీ, డెర్మటాలజీ, జనరల్‌ మెడిసిన్, జనరల్‌ సర్జరీ, మెడికల్‌ ఆంకాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, పీడియాట్రిక్స్‌ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ/ఎండీ/ఎంఎస్‌/డీఎన్‌బీ/డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 45 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.67,700 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 10.07.2023.

వెబ్‌సైట్‌: https://www.aiimsraipur.edu.in/

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date July 10,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories