NLC Recruitment 2023: ఇంటర్ అర్హతతో హెల్త్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
Sakshi Education
తమిళనాడులోని నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్(ఎన్‌ఎల్‌సీ).. హెల్త్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 18
అర్హత: 12వ తరగతి, డిప్లొమా(హెల్త్ అండ్ సానిటేషన్) ఉత్తీర్ణులవ్వాలి.
పని అనుభవం: కనీసం మూడేళ్లు పని అనుభవం ఉండాలి.
వయసు: 30 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.38,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 23.08.2023.
వెబ్‌సైట్: https://www.nlcindia.in/
చదవండి: AIIMS 5th NORCET 2023 Notification: ఎయిమ్స్ న్యూఢిల్లీలో నార్‌సెట్–5 నోటిఫికేషన్ విడుదల..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 12TH |
Last Date | August 23,2023 |
Experience | 3 year |
For more details, | Click here |