Skip to main content

AIIMS 5th NORCET 2023 Notification: ఎయిమ్స్‌ న్యూఢిల్లీలో నార్‌సెట్‌–5 నోటిఫికేషన్‌ విడుదల..

న్యూఢిల్లీలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌తోపాటు దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్‌ సంస్థల్లో నర్సింగ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి సంబంధించి నార్‌సెట్‌–5 నోటిఫికేషన్‌ విడుదలైంది.
AIIMS 5th NORCET 2023 Notification

ఎయిమ్స్‌ సంస్థలు: ఎయిమ్స్‌ భటిండా, ఎయిమ్స్‌ భోపాల్, ఎయిమ్స్‌ భువనేశ్వర్, ఎయిమ్స్‌ బీబీనగర్, ఎయిమ్స్‌ బిలాస్‌పూర్, ఎయిమ్స్‌ దేవ్‌ఘర్, ఎయిమ్స్‌ గోరఖ్‌పూర్, ఎయిమ్స్‌ జో«ద్‌పూర్, ఎయిమ్స్‌ కల్యాణి, ఎయిమ్స్‌ మంగళగిరి, ఎయిమ్స్‌ నాగ్‌పూర్, ఎయిమ్స్‌ రాయ్‌బరేలీ, ఎయిమ్స్‌ న్యూఢిల్లీ, ఎయిమ్స్‌ పాట్నా, ఎయిమ్స్‌ రాయ్‌పూర్, ఎయిమ్స్‌ రాజ్‌కోట్, ఎయిమ్స్‌ రిషికేశ్, ఎయిమ్స్‌ విజయ్‌పూర్‌.

అర్హత: డిప్లొమా(జీఎన్‌ఎం)తోపాటు రెండేళ్ల పని అనుభవం లేదా బీఎస్సీ(ఆనర్స్‌) నర్సింగ్‌/బీఎస్సీ నర్సింగ్‌/బీఎస్సీ(పోస్ట్‌ సర్టిఫికేట్‌)/పోస్ట్‌–బేసిక్‌ బీఎస్సీ నర్సింగ్‌ ఉత్తీర్ణులై ఉండాలి. స్టేట్‌/ఇండియన్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌లో నర్సులుగా రిజిస్టరై ఉండాలి.
వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్లు, ఎక్స్‌–సర్వీస్‌మెన్‌లకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది.
వేతనం: రూ.9300 నుంచి రూ.34,800తో పాటు రూ.4600 గ్రేడ్‌ పే అందుతుంది.

ఎంపిక విధానం: నార్‌సెట్‌–5 ప్రిలిమినరీ, ప్రధా­న పరీక్షలు, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాసు చేసుకోవాలి.


దరఖాస్తు సవరణ తేదీలు: 26.08.2023 నుంచి 28.08.2023 వరకు
సీబీటీ ప్రిలిమినరీ పరీక్ష తేది: 17.09.2023.
సీబీటీ మెయిన్‌ పరీక్ష తేది: 07.10.2023.

వెబ్‌సైట్‌: https://www.aiimsexams.ac.in/

చ‌ద‌వండి: Paramedical Jobs: ISRO SDSC SHARలో 56 పారా ‌మెడికల్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification DIPLOMA
Last Date August 28,2023
Experience 2 year
For more details, Click here

Photo Stories