ESIC Recruitment 2022: ఈఎస్‌ఐసీ, న్యూఢిల్లీలో 84 పోస్టులు.. ఎవరు అర్హులంటే
న్యూఢిల్లీలోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఈఎస్‌ఐసీ).. వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 84
పోస్టుల వివరాలు: సీనియర్ రెసిడెంట్‌లు–48, జీడీఎంవో–36.
విభాగాలు: పాథాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియాలజీ, మెడిసిన్, పీడియాట్రిక్స్, బయోకెమిస్ట్రీ, కాజువాలిటీ, ఈఎన్‌టీ, నెఫ్రాలజీ, కార్డియాలజీ తదితరాలు.
అర్హత: ఎంబీబీఎస్, సంబంధిత స్పెషలైజేషన్లలో మెడికల్ పీజీ డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం ఏడాది అనుభవం ఉండాలి.
వయసు: 45 ఏళ్లు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం: వాక్‌ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
వాక్‌ఇన్ తేదీలు: 2022 జూలై 05,06.
వేదిక: ఐదో అంతస్తు, డీన్ కార్యాలయం, ఈఎస్‌ఐ–పీజీఐఎంఎస్‌ఆర్, బసైదరాపూర్, న్యూఢిల్లీ.
వెబ్‌సైట్: https://www.esic.nic.in/
చదవండి: Assistant Professor Jobs: ఈఎస్‌ఐసీ ఆసుపత్రుల్లో 491 ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | July 06,2022 |
Experience | 1 year |
For more details, | Click here |