Skip to main content

ESI Recruitment 2023: సంగారెడ్డి జిల్లా ఈఎస్‌ఐలో వివిధ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..

హైదరాబాద్‌లోని ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌..ఒప్పంద ప్రాతిపదికన సంగారెడ్డి జిల్లాలోని ఈఎస్‌ఐ హాస్పిటల్‌/ఈఎస్‌ఐ డిస్పెన్సరీల్లో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ESI Sangareddy Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 16
పోస్టుల వివరాలు: సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌–08, డెంటల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌–01, ఫార్మాసిస్ట్‌–07.
అర్హత: ఎంబీబీఎస్, బీడీఎస్, డీఫార్మసీ.
వేతనం: నెలకు సీఏఎస్‌/డీఏఎస్‌ రూ.­58,850, ఫార్మాసిస్ట్‌ పోస్టులకు రూ.31,040.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జాయింట్‌ డైరెక్టర్‌(మెడికల్‌), ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్, హైదరాబాద్, ఐదో అంతస్తు, హాస్టల్‌బిల్డింగ్, ఈఎస్‌ఐ హాస్పిటల్, సనత్‌ నగర్, నాచారం, హైదరాబాద్‌ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 13.04.2023

వెబ్‌సైట్‌: https://sangareddy.telangana.gov.in/

చ‌ద‌వండి: TS Gurukulam Notification 2023: తెలంగాణ గురుకులాల్లో 4020 టీజీటీ పోస్టులు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date April 13,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories