Skip to main content

ECL Recruitment 2022: 31 మెడికల్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

ECL Recruitment 2022

కోల్‌ ఇండియాలో భాగంగా ఉన్న ఈస్టర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌(ఎంసీఎల్‌).. మెడికల్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 31
విభాగాలు: సర్జన్, జనరల్‌ ఫిజిషియన్, ఆర్థోపెడిక్, డెర్మటాలజీ, రేడియాలజీ.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీబీఎస్‌/పీజీ డిగ్రీ/డీఎన్‌బీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 42 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.60,000 నుంచి రూ.2,00,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: పర్సనల్‌ ఇంటర్వ్యూ, మెడికల్‌ ఎగ్జామినేషన్‌లో మెరిట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 27.10.2022

వెబ్‌సైట్‌: https://www.coalindia.in/

చ‌ద‌వండి: Coal India Recruitment 2022: 66 మెడికల్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.. నెలకు రూ.2 లక్షల వ‌ర‌కు వేతనం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date October 27,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories