Skip to main content

CIL Recruitment 2022: కోల్‌ ఇండియా లిమిటెడ్, సింగ్రౌలిలో సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

Coal India Ltd Recruitment

సింగ్రౌలి(మధ్యప్రదేశ్‌)లోని కోల్‌ ఇండియా లిమిటెడ్‌కు చెందిన నార్తర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌.. సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 41
పోస్టుల వివరాలు: సీనియర్‌ మెడికల్‌ స్పెషలిస్ట్‌/మెడికల్‌ స్పెషలిస్ట్‌-19, సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌(జీడీఎంవో)-22.

సీనియర్‌ మెడికల్‌ స్పెషలిస్ట్‌/మెడికల్‌ స్పెషలిస్ట్‌: 
పోస్టులు: సర్జన్, జనరల్‌ ఫిజిషియన్, జి -ఓ, అనెస్తీషియా, ఆర్థోపెడిక్, పాథాలజిస్ట్, ఆప్తాల్మాలజిస్ట్, ఈఎన్‌టీ, రేడియాలజిస్ట్‌.

సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌(జీడీఎంవో):
అర్హత: ఎంబీబీఎస్, పీజీ, డీఎన్‌బీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: ఎస్‌ఎంఎస్‌ పోస్టులకు 42 ఏళ్లు, ఎస్‌ఎంవో పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జనరల్‌ మేనేజర్‌ (పర్సనల్‌/రిక్రూట్‌మెంట్‌), రిక్రూట్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్, ఎన్‌సీఎల్‌ హెచ్‌క్యూ, సింగ్రౌలీ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 20.10.2022

వెబ్‌సైట్‌: http://www.nclcil.in/

 

చ‌ద‌వండి: AIIMS Recruitment 2022: ఎయిమ్స్, రిషికేశ్‌లో ఇన్‌స్ట్రక్టర్‌ పోస్టులు.. నెలకు రూ.39,100 వ‌ర‌కు వేతనం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date October 20,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories