Cantonment Board Recruitment: కంటోన్మెంట్ బోర్డ్, ఢిల్లీలో స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
ఢిల్లీలోని కంటోన్మెంట్ బోర్డ్ ఒప్పంద ప్రాతిపదికన స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 18
విభాగాలు: సర్జరీ, మెడిసిన్, రేడియాలజీ, పీడియాట్రిక్స్ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/పీజీ డిప్లొమా/డీఎం/ఎంసీహెచ్ ఉత్తీర్ణులవ్వాలి.
అనుభవం: కనీసం 3 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వయసు: 40 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.1,37,791 చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సీఈఓ, ఢిల్లీ కంటోన్మెంట్ బోర్డ్, సదర బజార్, ఢిల్లీ–10.
దరఖాస్తులకు చివరి తేది: 15.02.2022
వెబ్‌సైట్: https://delhi.cantt.gov.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | February 15,2022 |
Experience | 3 year |
For more details, | Click here |