Part-time Medical Consultant Posts: బీహెచ్‌ఈఎల్, తిరుచిరపల్లిలో పీటీఎంసీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
తిరుచిరపల్లిలోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(బీహెచ్‌ఈఎల్).. పార్ట్ టైం మెడికల్ కన్సల్టెంట్(పీటీఎంసీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 11
విభాగాలు: అనెస్తీషియాలజీ, డెంటిస్ట్రీ, డెర్మటాలజీ, ఈఎన్‌టీ, పీడియాట్రిక్స్, ఫిజీషియన్ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లలో మెడికల్ పీజీ డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఈమెయిల్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును హెచ్‌ఆర్‌ఎం డిపార్ట్‌మెంట్, బిల్డింగ్ నెం.24, బీహెచ్‌ఈఎల్, తిరుచిరపల్లి–620014చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 18.06.2022
వెబ్‌సైట్: http://careers.bhel.in
చదవండి: Medical Officer Jobs: నాల్కో భువనేశ్వర్‌లో 17 పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా-ఉద్యోగ సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్
Qualification | POST GRADUATE |
Last Date | June 18,2022 |
Experience | 2 year |
For more details, | Click here |