Skip to main content

BECIL: బీఈసీఐఎల్‌–ఎయిమ్స్, న్యూఢిల్లీలో కన్సల్టెంట్‌ కొలువులు

బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (బీఈసీఐఎల్‌), ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌)లో.. ఒప్పంద ప్రాతిపదికన కన్సల్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
BECIL-AIMS, Consultant scales in New Delhi

»    మొత్తం పోస్టుల సంఖ్య: 05
»    పోస్టుల వివరాలు: సీనియర్‌ కన్సల్టెంట్, కన్సల్టెంట్‌.
»    విభాగాలు: హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్, ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్, ప్రొక్యూర్‌మెంట్, ఐటీ ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌.

»    అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీసీఏ, బీటెక్‌/ఎంబీఏ /ఎంహెచ్‌ఏ, సీఏ/ఐసీడబ్ల్యూఏ/డిప్లొమా, ఎంబీబీఎస్‌+ఎండీ/మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
»    వయసు: 62ఏళ్లు మించకుండా ఉండాలి.
»    వేతనం: నెలకు రూ.50,000 నుంచి రూ.1,00,000 వరకు చెల్లిస్తారు.
»    ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 30.11.2021
»    వెబ్‌సైట్‌: www.becil.com

Also read : AP jobs: డీఎంఈ, ఏపీలో 326 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు

Click here for more Job News

 

Location New Delhi
Qualification GRADUATE
Last Date December 01,2021
Experience Fresher job

Photo Stories