Skip to main content

BCCL Recruitment 2022: బీసీసీఎల్‌లో 41 సీనియర్‌ మెడికల్‌ స్పెషలిస్ట్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

BCCL Recruitment

కోల్‌ ఇండియా లిమిటెడ్‌(సీఐఎల్‌).. భారత్‌ కోకింగ్‌ కోల్‌ లిమిటెడ్‌(బీసీసీఎల్‌)లో మెడికల్‌ స్పెషలిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 41
పోస్టుల వివరాలు: సీనియర్‌ మెడికల్‌ స్పెషలిస్ట్‌(ఈ–4)/మెడికల్‌ స్పెషలిస్ట్‌ (ఈ–3)–28, సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌(ఈ–3)–13.

సీనియర్‌ మెడికల్‌ స్పెషలిస్ట్‌(ఈ–4)
విభాగాలు: సర్జన్, జనరల్‌ ఫిజిషియన్, ఆర్థోపెడిక్, పీడియాట్రీషియన్, సైకియాట్రిస్ట్, పాథాలజిస్ట్, డెర్మటాలజిస్ట్, పల్మోనాలజిస్ట్‌/చెస్ట్‌ స్పెషిలిస్ట్, ఆప్తాల్మాలజిస్ట్, ఈఎన్‌టీ, రేడియాలజిస్ట్‌.
అర్హత: ఎంబీబీఎస్, పీజీ, డీఎన్‌బీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 31.08.2022 నాటికి ఎస్‌ఎంఎస్‌ పోస్టులకు 42 ఏళ్లు, ఎస్‌ఎంవో ఖాళీలకు 35 ఏళ్లు మించకూడదు.

ఎంపికవిధానం: పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు ప్రారంభ తేది: 30.09.2022
దరఖాస్తులకు చివరి తేది: 29.10.2022

వెబ్‌సైట్‌: https://www.bcclweb.in/

చ‌ద‌వండి: Coal India Recruitment: కోల్‌ ఇండియా, నాగ్‌పూర్‌లో 108 ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date October 29,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories