Skip to main content

APVVP Recruitment 2023: పశ్చిమ గోదావరి జిల్లాలో 57 మెడికల్, పారా మెడికల్‌ పోస్టులు

ఏపీ వైద్య విధాన పరిషత్‌ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో ఒప్పంద ప్రాతిపదికన మెడికల్, పారా మెడికల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Government Hospitals in West Godavari,Recruitment Notification,APVVP Recruitment 2023 for 57 Medical & Paramedical Jobs,Para-Medical Positions

మొత్తం పోస్టుల సంఖ్య: 57
పోస్టుల వివరాలు: గైనకాలజిస్ట్‌–01, అనస్థీటిస్ట్‌–06, పీడియాట్రీషియన్‌–01, ఫిజీషియన్‌–04, జనరల్‌ సర్జన్‌–01, కార్డియాలజిస్ట్‌–01, మెడికల్‌ ఆఫీసర్‌–16, స్టాఫ్‌ నర్స్‌–20, ఆడియాలజిస్ట్‌ కమ్‌ స్పీచ్‌ థెరపిస్ట్‌–2, ఆప్టోమెట్రిషియన్‌–01, సోషల్‌ వర్కర్‌–01, ల్యాబ్‌ టెక్నీషియన్‌–01, న్యూట్రిషనల్‌ కౌన్సిలర్‌–01, అటెండర్‌ కమ్‌ క్లీనర్‌–01.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, బీఎస్సీ, ఎంబీబీఎస్, డీజీవో, ఎండీ, పీజీ, ఎంఫిల్‌ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 42 ఏళ్లు మించకూడదు.

చదవండి: Andhra Pradesh Jobs: 434 స్టాఫ్‌ నర్సు పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఏలూరులోని డీసీహెచ్‌ఎస్‌ కార్యాలయంలో అందజేయాలి.

దరఖాస్తులకు చివరితేది: 27.09.2023.

వెబ్‌సైట్‌: https://eluru.ap.gov.in/

Qualification 10TH
Last Date September 27,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories