Skip to main content

AIIMS Recruitment 2023: ఎయిమ్స్‌ రాయ్‌పూర్‌లో 98 సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

రాయ్‌పూర్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌).. సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
AIIMS Raipur Senior Resident Jobs Notification 2023,Job Opportunity,AIIMS Raipur Senior Resident Recruitment

మొత్తం పోస్టుల సంఖ్య: 98
విభాగాలు: అనాటమీ, కార్డియాలజీ, జనరల్‌ మెడిసిన్, న్యూరాలజీ, నెఫ్రాలజీ, న్యూక్లియర్‌ మెడిసిన్, పీడియాట్రిక్స్, మైక్రోబయాలజీ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ /ఎండీ /ఎంఎస్‌ /డీఎన్‌బీ/పీజీ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 45 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.67,700 చెల్లిస్తారు.

చదవండి: Andhra Pradesh Jobs: 434 స్టాఫ్‌ నర్సు పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 29.09.2023

వెబ్‌సైట్‌: https://www.aiimsraipur.edu.in/

Qualification POST GRADUATE
Last Date September 29,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories