Skip to main content

AIIMS Recruitment 2023: ఎయిమ్స్‌ కళ్యాణిలో గ్రూప్‌ ఏ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

పశ్చిమ బెంగాల్‌లోని కళ్యాణిలో ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌).. శాశ్వత ప్రాతిపదికన గ్రూప్‌ ఏ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
AIIMS-Kalyani Recruitment 2023 for 13 Group-A Posts

మొత్తం పోస్టుల సంఖ్య: 13
పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ నర్సింగ్‌ సూపరింటెండెంట్, బ్లడ్‌ ట్రాన్స్‌ఫ్యూజన్‌ ఆఫీసర్, చైల్డ్‌ సైకాలజిస్ట్, క్లినికల్‌ సైకాలజిస్ట్, ట్యూటర్‌/క్లినికల్‌ ఇన్‌స్ట్రక్టర్‌ ఇన్‌ నర్సింగ్‌.
అర్హత: పోస్టును అనుసరించి బీఎస్సీ నర్సింగ్‌/ఎంఏ/ఎంఎస్సీ సైకాలజీ/ఎంఎస్సీ నర్సింగ్‌ ఉత్తీర్ణులవ్వాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: ఉద్యోగ ప్రకటన  వెలువడిన 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.

వెబ్‌సైట్‌: https://aiimskalyani.edu.in/

చ‌ద‌వండి: NBEMS Recruitment 2023: ఎన్‌బీఈఎంఎస్, న్యూఢిల్లీలో 48 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Experience Fresher job
For more details, Click here

Photo Stories