Skip to main content

AIIMS Recruitment 2022: ఎయిమ్స్, బిలాస్‌పూర్‌లో జూనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు.. నెలకు రూ.56,100 వేతనం

AIIMS Bilaspur Recruitment 2022

బిలాస్‌పూర్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌).. జూనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 19
అర్హత: ఇండియన్‌ మెడికల్‌ కౌన్సిల్‌ చట్టం 1956 ప్రకారం-మొదటి/రెండు/మూడో షెడ్యూల్‌లోని పార్ట్‌-2లో చేర్చిన వైద్య అర్హత ఉండాలి. 
వయసు: 30ఏళ్లు మించకూడదు. 
వేతనం: నెలకు రూ.56,100 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
ఇంటర్వ్యూ వేదిక: అడ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్, మూడో ఫ్లోర్, ఎయిమ్స్‌ బిలాస్‌పూర్, కొత్తిపుర, హిమాచల్‌ప్రదేశ్‌-174001.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 08.10.2022
ఇంటర్వ్యూ తేది: 09.10.2022

వెబ్‌సైట్‌: https://aiimsbilaspur.edu.in

చ‌ద‌వండి: BCCL Recruitment 2022: బీసీసీఎల్‌లో 41 సీనియర్‌ మెడికల్‌ స్పెషలిస్ట్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification Others
Last Date October 08,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories