Skip to main content

Senior Resident Jobs: ఎయిమ్స్, బీబీనగర్‌లో సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు.. నెలకు రూ.67,700

AIIMS Bibinagar Recruitment

తెలంగాణ రాష్ట్రం బీబీనగర్‌లో ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌).. సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 08
విభాగాలు: అనెస్తీషియా, ఎఫ్‌ఎంటీ, జనరల్‌ మెడిసిన్, ఆప్తల్మాలజీ, పాథాలజీ, ఆబ్‌స్టెట్రిక్స్‌ అండ్‌ గైనకాలజీ, రేడియాలజీ, ట్రామా అండ్‌ ఎమర్జెన్సీ మెడిసిన్‌.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లలో మెడికల్‌ పీజీ డిగ్రీ(ఎండీ/ఎంఎస్‌/డీఎం/ఎంసీహెచ్‌/డీఎన్‌బీ) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 45 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకు రూ.67,700 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ ఆ«ధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరితేది: 12.05.2022

వాక్‌ఇన్‌ తేదీలు: 2022 మే 18, 19
వేదిక: ఆడిటోరియం, రెండో అంతస్తు, ఎయిమ్స్‌ బీబీనగర్, తెలంగాణ–508126.

వెబ్‌సైట్‌: https://aiimsbibinagar.edu.in
 

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date May 12,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories