Skip to main content

AIIMS Recruitment 2022: ఎయిమ్స్, బీబీనగర్‌లో సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

AIIMS Bibinagar Recruitment 2022

బీబీనగర్‌ (తెలంగాణ రాష్ట్రం)లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌).. సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 08
విభాగాలు: అనెస్తీషియాలజీ, డెర్మటాలజీ, జనరల్‌ మెడిసిన్‌ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ/ఎండీ/ఎంఎస్‌/డీఎం /ఎంసీహెచ్‌/డీఎన్‌బీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 45 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా.
ఈమెయిల్‌: sr.aiimsbibinagar@gmail.com

దరఖాస్తులకు చివరి తేది: 25.10.2022
ఇంటర్వ్యూ వేదిక: ఆడిటోరియం, రెండో ఫ్లోర్, ఎయిమ్స్‌ బిబీనగర్‌-508126.

ఇంటర్వ్యూ తేదీలు: 02.11.2022, 03.11.2022

వెబ్‌సైట్‌: https://aiimsbibinagar.edu.in/

చ‌ద‌వండి: BCCL Recruitment 2022: బీసీసీఎల్‌లో 41 సీనియర్‌ మెడికల్‌ స్పెషలిస్ట్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date October 25,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories