AIIMS Recruitment: ఎయిమ్స్, భువనేశ్వర్‌లో 99 సీనియర్ రెసిడెంట్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
భువనేశ్వర్(ఒడిశా)లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్).. సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 99
విభాగాలు: అనెస్తీషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, డెంటిస్ట్రీ, డెర్మటాలజీ, ఈఎన్‌టీ, ఎండోక్రైనాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, మైక్రోబయాలజీ, ఆప్తాల్మాలజీ, ఆర్ధోపెడిక్స్, పీడియాట్రిక్స్ సర్జరీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, ఫార్మకాలజీ తదితరాలు.
అర్హత: ఎంబీబీఎస్,ఎంఎస్,ఎండీ, డీఎన్‌బీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 45 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఈమెయిల్: academic@aiimsbhubnaeswar.edu.in
స్పీడ్‌పోస్ట్ ద్వారా దరఖాస్తులకు చివరితేది: 08.10.2022
వెబ్‌సైట్: https://aiimsbhubaneswar.nic.in/
చదవండి: AIIMS Recruitment 2022: ఎయిమ్స్, బిలాస్‌పూర్‌లో జూనియర్ రెసిడెంట్ పోస్టులు.. నెలకు రూ.56,100 వేతనం
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | October 08,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |