Skip to main content

AIIMS Recruitment 2022: ఎయిమ్స్, భువనేశ్వర్‌లో జూనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

AIIMS Bhubaneswar Recruitment

ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ ఒప్పంద ప్రాతిపదికన జూనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 06
పోస్టుల వివరాలు: జూనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌01, ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌(మెడికల్‌ సోషల్‌ వర్కర్‌)02, డేటా ఎంట్రీ ఆపరేటర్‌(గ్రేడ్‌ బి)01, ఫీల్డ్‌ వర్కర్‌02.
అర్హత: 12వ తరగతి, ఎంబీబీఎస్, బీఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా.
ఈమెయిల్‌: burntfaliimsbbsr@gmail.com

దరఖాస్తులకు చివరితేది: 10.08.2022

వెబ్‌సైట్‌: https://www.ncl-india.org

చ‌ద‌వండి: Paramedical Jobs: ప్రభుత్వాసుపత్రుల్లో 459 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

 

Qualification 12TH
Last Date August 10,2022
Experience 1 year
For more details, Click here

Photo Stories