Skip to main content

DMHO: డీఎంహెచ్‌వో, శ్రీకాకుళంలో 98 పోస్టులు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన శ్రీకాకుళం జిల్లా వైద్య,ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం(డీఎంహెచ్‌వో).. ఒప్పంద/అవుట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
98 posts in DMHVO, Srikakulam

»    మొత్తం పోస్టుల సంఖ్య: 98
»    పోస్టుల వివరాలు: ల్యాబ్‌ టెక్నీషియన్‌–16, ఫార్మసిస్ట్‌–03, ఎఫ్‌ఎన్‌ఓ–65, శానిటరీ అటెండర్‌ కమ్‌ వాచ్‌మెన్‌–14.
»    అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి/తత్సమాన, డిప్లొమా(ఎంఎల్‌టీ), డీ ఫార్మసీ/బీ ఫార్మసీ ఉత్తీర్ణులవ్వాలి. ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ అయి ఉండాలి.
»    వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
»    ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

»    దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డీఎంహెచ్‌వో, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఏపీ చిరునామకు పంపించాలి.
»    దరఖాస్తులకు చివరి తేది: 05.12.2021
»    వెబ్‌సైట్‌:http://srikakulam.ap.gov.in and http://srikakulam.nic.in

Also read : AP jobs: డీఎంఈ, ఏపీలో 326 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు

Click here for more Job News

 

Qualification UNDER GRADUATE
Last Date November 05,2021
Experience Fresher job

Photo Stories