Group B&C Jobs: డీజీహెచ్‌ఎస్ వైద్య సంస్థల్లో 487 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
పోస్టులు: రీసెర్చ్ అసిస్టెంట్, టెక్నీషియన్, ల్యాబొరేటరీ అటెండెంట్, ల్యాబొరేటరీ టెక్నీషియన్, హెల్త్ ఇన్‌స్పెక్టర్, ఫీల్డ్ వర్కర్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, లైబ్రరీ క్లర్క్, ఫిజియోథెరిపిస్ట్, మెడికల్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఎక్స్‌రే టెక్నీషియన్, మెడికల్ ల్యాబరేటరీ టెక్నాలజిస్ట్, యానిమల్ అటెండెంట్, లైబ్రరీ క్లర్క్, నర్సింగ్ ఆఫీసర్(స్టాఫ్ నర్స్), పారా మెడికల్ వర్కర్, వర్క్‌సాప్ అటెండెంట్.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, 12వ తరగతి, సంబంధిత విభాగాల్లో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయసు: గరిష్ట వయసు ఉద్యోగాన్ని బట్టి మారుతుంది. కొన్ని పోస్టులకు 25 ఏళ్లు, కొన్నింటికి 27 ఏళ్లు, మరికొన్నింటికి 30 ఏళ్లుగా నిర్ణయించారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 30.11.2023.
ఆన్‌లైన్ ఫీజు చెల్లింపునకు చివరితేది: 01.12.2023.
అడ్మిట్‌కార్డ్ డౌన్‌లోడింగ్: డిసెంబర్ మొదటి వారం, 2023.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష: డిసెంబర్ రెండో వారం, 2023.
వెబ్‌సైట్: https://hlldghs.cbtexam.in/
చదవండి: Railway Jobs 2023: పదోతరగతి అర్హతతో 1832 యాక్ట్ అప్రెంటిస్‌లు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | November 30,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |
Tags
- DGHS Recruitment 2023
- Group B & C posts
- medical jobs
- Govt Medical Jobs
- Central Department of Health and Family Welfare
- Jobs
- latest notifications
- Govt Jobs
- New Vacancy 2023
- Employment News
- DGHS Recruitment 2023
- Health and Family Welfare jobs
- Group B and C positions
- Medical career opportunities
- Central Health Department
- Job Applications
- Healthcare employment
- City-wise recruitment
- DGHS vacancies
- Career in health services
- latest jobs in 2023
- sakshi education latest jobs notifications