Skip to main content

C-DAC Recruitment 2023: సీడ్యాక్, బెంగళూరులో 22 విజిటింగ్‌ ఫ్యాకల్టీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

బెంగళూరులోని సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌(సీడ్యాక్‌).. ఒప్పంద ప్రాతిపదికన అడ్జంక్ట్‌/విజిటింగ్‌ ఫ్యాకల్టీ/పార్ట్‌ టైం ట్రైనర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Part-Time Trainer Position - CEDAC Bangalore, Contract Faculty Opportunity at CEDAC Bangalore, Contract Position, Visiting Faculty Posts at CDAC, Bangalore, CEDAC Bangalore Adjunct Faculty Position,

మొత్తం పోస్టుల సంఖ్య: 22
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, పీజీ/పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 50 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 17.11.2023.

వెబ్‌సైట్‌: https://www.cdac.in/

చ‌ద‌వండి: AIIMS Nagpur Recruitment 2023: ఎయిమ్స్‌ నాగ్‌పూర్‌లో 90 ఫ్యాకల్టీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date November 17,2023
Experience 5 year
For more details, Click here

Photo Stories