Skip to main content

AIIMS Nagpur Recruitment 2023: ఎయిమ్స్‌ నాగ్‌పూర్‌లో 90 ఫ్యాకల్టీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

నాగ్‌పూర్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌).. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Apply Now: AIIMS Nagpur Faculty Vacancies, Direct Recruitment: Faculty Openings at AIIMS Nagpur, Apply Now: AIIMS Nagpur Faculty Vacancies, Join AIIMS Nagpur: Faculty Positions , Associate Professor & Assistant Professor Jobs in AIIMS Nagpur, AIIMS Nagpur Faculty Recruitment ,

మొత్తం పోస్టుల సంఖ్య: 90
పోస్టుల వివరాలు: అసోసియేట్‌ ప్రొఫెసర్‌-20, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌-70.
సబ్జెక్టులు: అనెస్తీషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, బయోస్టాటిస్టిక్స్, డెర్మటాలజీ, మైక్రోబయాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, ఆప్తాల్మాలజీ తదితరాలు.
అర్హత: సంబంధిత సబ్జెక్టులో ఎండీ, ఎంఎస్, డీఎం, ఎండీఎస్, ఎంసీహెచ్‌ ఉత్తీర్ణులవ్వాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వార.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 18.11.2023.

వెబ్‌సైట్‌: https://aiimsnagpur.edu.in/

చ‌ద‌వండి: Non Faculty Jobs: ఎయిమ్స్‌ భోపాల్‌లో 357 నాన్‌ ఫ్యాకల్టీ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date November 18,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories