Teaching and non-teaching posts: సెంట్రల్ యూనివర్శిటీ ఆఫ్ పంజాబ్‌లో వివిధ పోస్టులు
Sakshi Education
సెంట్రల్ యూనివర్శిటీ ఆఫ్ పంజాబ్‌లో టీచింగ్, నాన్‌టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
విభాగాలు: అప్లైయిడ్ అగ్రికల్చర్, బోటనీ, ఇంగ్లిష్, ఫైనాన్షియల్ అడ్మిన్, జియోగ్రఫీ, కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, హిందీ, హిస్టరీ, సైకాలజీ, సోషియాలజీ, ఫిజికల్ ఎడ్యుకేషన్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ/ఎంఈడీ/ఎంపీఈడీ/పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 24.02.2023.
వెబ్‌సైట్: https://cup.edu.in/
Qualification | GRADUATE |
Last Date | February 24,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |