Skip to main content

Teaching Posts: ఎస్‌సీటీఐఎంఎస్‌టీ, తిరువనంతపురంలో టీచింగ్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

తిరువనంతపురంలోని శ్రీ చిత్ర తిరునల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎన్‌సీటీఐఎంఎస్‌టీ).. టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Faculty Recruitment at Sri Chitra Tirunal Institute, NCTIMST , Teaching Positions at NCTIMSTJob Opportunities in NCTIMST, Teaching Posts in SCTIMST Thiruvananthapuram ,Thiruvananthapuram Medical Institute

మొత్తం పోస్టుల సంఖ్య: 05
పోస్టుల వివరాలు: అసోసియేట్‌ ప్రొఫెసర్‌(ఇమేజింగ్‌ సైన్స్‌ అండ్‌ ఇంటెర్వెన్షన్‌ రేడియాలజీ)-01, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌(న్యూరాలజీ)-02, అడ్మినిస్ట్రేటివ్‌ మెడికల్‌ ఆఫీసర్‌-01, సీనియర్‌ పర్చేజ్‌ అండ్‌ స్టోర్స్‌ ఆఫీసర్‌ ఎ-01.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 18.10.2023.
హార్డ్‌కాపీ దరఖాస్తులకు చివరితేది: 20.10.2023.

వెబ్‌సైట్‌: https://www.sctimst.ac.in/

చ‌ద‌వండి: Non-Faculty Posts in AIIMS Bhopal: 233 నాన్‌ ఫ్యాకల్టీ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date October 18,2023
Experience 1 year
For more details, Click here

Photo Stories