Non-Faculty Posts in AIIMS Bhopal: 233 నాన్ ఫ్యాకల్టీ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
మొత్తం పోస్టుల సంఖ్య: 233
పోస్టుల వివరాలు: సోషల్ వర్కర్–02, ఆఫీస్/స్టోర్స్ అటెండెంట్(మల్టీ టాస్కింగ్)–40, లోయర్ డివిజన్ క్లర్క్–32, స్టెనోగ్రాఫర్–34, డ్రైవర్(ఆర్డినరీ గ్రేడ్)–16, జూనియర్ వార్డెన్(హౌస్ కీపర్)–10, డిసెక్షన్ హాల్ అటెండెంట్లు–08, అప్పర్ డివిజన్ క్లర్క్–02, డేటా ఎంట్రీ ఆపరేట్ గ్రేడ్–02, జూనియర్ స్కేల్ స్టెనో(హిందీ)–01, సెక్యూరిటీ–కమ్–ఫైర్ జమాదార్–01, స్టోర్ కీపర్–కమ్–క్లర్క్ –85.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఐటీఐ, 10+2, డ్రైవింగ్ లైసెన్స్, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 30.10.2023.
వెబ్‌సైట్: https://www.aiimsbhopal.edu.in/
చదవండి: Faculty Jobs: ఆర్‌ఈసీఐపీఎంటీ, హైదరాబాద్‌లో ఫ్యాకల్టీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | October 30,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |