IITTM Recruitment 2023: ఐఐటీటీఎంలో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులు.. దరఖాస్తు విధానం ఇలా..
మొత్తం పోస్టుల సంఖ్య: 12
పోస్టుల వివరాలు: ప్రొఫెసర్-03, అసోసియేట్ ప్రొఫెసర్-01,అసిస్టెంట్ ప్రొఫెసర్-06, ప్రోగ్రామ్ అసిస్టెంట్-01, జూనియర్ ఇంజనీర్(సివిల్)-01.
అర్హత
ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు యూజీసీ నిబంధనల ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగి ఉండాలి.
అసిస్టెంట్ ప్రొఫెసర్: మాస్టర్స్ డిగ్రీ(టూరిజం-ట్రావెల్ మేనేజŒ మెంట్‌లో బిజినెస్ మేనేజ్‌మెంట్/అడ్మినిస్ట్రేషన్)/పీజీడీఎం/పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి.
ప్రోగ్రామ్ అసిస్టెంట్: గ్రాడ్యుయేషన్/డిగ్రీ(టూరిజం/మేనేజ్‌మెంట్)/డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 30 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డైరెక్టర్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజŒ మెంట్, గోవిందపురి, గ్వాలియర్(మధ్యప్రదేశ్)-474011 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 12.04.2023.
వెబ్‌సైట్: https://www.iittm.ac.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | April 12,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |