Skip to main content

UoH Recruitment 2023: యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో వివిధ ఉద్యోగాలు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్‌.. తాత్కాలిక ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Various Jobs in University of Hyderabad

మొత్తం పోస్టుల సంఖ్య: 06
పోస్టుల వివరాలు: అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌/ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌/ఫీల్డ్‌ వర్కర్‌–02, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌1–03, ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌ 3/ప్రిన్సిపల్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌–01.
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులై ఉండాలి.

దరఖాస్తు పంపాల్సిన ఈమెయిల్‌: dsttec@uohyd.ac.in

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 21.07.2023.

వెబ్‌సైట్‌: https://uohyd.ac.in/

చ‌ద‌వండి: AIIMS Recruitment 2023: ఎయిమ్స్‌ నాగ్‌పూర్‌లో 58 ఫ్యాకల్టీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date July 21,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories