AIIMS Recruitment 2023: ఎయిమ్స్ నాగ్‌పూర్‌లో 58 ఫ్యాకల్టీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 58
పోస్టుల వివరాలు: ప్రొఫెసర్-11, అడిషనల్ ప్రొఫెసర్-09, అసోసియేట్ ప్రొఫెసర్-15, అసిస్టెంట్ ప్రొఫెసర్-23.
విభాగాలు: అనెస్తీషియాలజీ, బర్న్స్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ, కార్డియాలజీ, కమ్యూనిటీ మెడిసిన్, డెంటిస్ట్రీ, ఎండోక్రైనాలజీ అండ్ మెటబాలిజం, ఫోరెన్సిక్ మెడిసిన్, గ్యాస్ట్రో ఎంటరాలజీ, జనరల్ మెడిసిన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ తదితరాలు.
అర్హత: సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్, ఎంసీహెచ్, డీఎం ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 23.07.2023.
వెబ్‌సైట్: https://aiimsnagpur.edu.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | July 23,2023 |
Experience | 2 year |
For more details, | Click here |