Skip to main content

UoH Recruitment 2023: యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ యానిమల్‌ బయాలజీ విభాగం.. తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Temporary Opportunity  University of Hyderabad Animal Biology Department  Project Assistant Jobs in University of Hyderabad   Temporary Position at Department of Animal Biology

అర్హత: ఎంఎస్సీ(లైఫ్‌ సైన్స్‌/బయోటెక్నాలజీ/ బయోకెమిస్ట్రీ) ఉత్తీర్ణులవ్వాలి.
వేతనం: నెలకు రూ.25,400.

దరఖాస్తు పంపాల్సిన ఈమెయిల్‌: jagan@uohyd.ac.in

దరఖాస్తులకు చివరితేది: 22.12.2023.

వెబ్‌సైట్‌: https://uohyd.ac.in/

చ‌ద‌వండి: Faculty Jobs in IIIT Sri City: ట్రిపుల్‌ ఐటీ శ్రీ సిటీ చిత్తూరులో ఫ్యాకల్టీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

Qualification GRADUATE
Last Date December 22,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories