Skip to main content

Guest Faculty Posts: యూవోహెచ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ విభాగంలో గెస్ట్‌ ఫ్యాకల్టీ పోస్టులు.. నెలకు రూ.50,000 వేతనం

UOH Fine Arts Department recruitment 2022 for Guest Faculty Posts

యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్, ఫైన్‌ ఆర్ట్స్‌ విభాగం.. తాత్కాలిక ప్రాతిపదికన గెస్ట్‌ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 01
అర్హత: మాస్టర్స్‌ డిగ్రీ(ప్రింట్‌ మేకింగ్‌/స్కల్ప్చర్‌/పెయింటింగ్‌) ఉత్తీర్ణతతో పాటు జాతీయ/అంతర్జాతీయ స్థాయి ఎగ్జిబిషన్లలో పాల్గొన్నవారై ఉండాలి. 
జీతం: నెలకు రూ.50,000 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్‌: headfinearts@uohyd.ac.in

దరఖాస్తులకు చివరితేది: 18.07.2022

వెబ్‌సైట్‌: https://uohyd.ac.in/

చ‌ద‌వండి: Guest Faculty Posts: యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో గెస్ట్‌ ఫ్యాకల్టీ పోస్టులు.. నెలకు రూ.50,000 వేతనం

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date July 18,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories