Guest Faculty Posts: యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్‌లో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు.. నెలకు రూ.50,000 వేతనం
Sakshi Education
![university of hyderabad recruitment 2022 for Guest Faculty Posts](/sites/default/files/styles/slider/public/2022-07/university-of-hyderabad.jpg?h=ed058017)
యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ ఫైన్ ఆర్ట్స్ విభాగం.. తాత్కాలిక ప్రాతిపదికన గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 01
అర్హత: ఎంఎఫ్‌ఏ(ఆర్ట్ హిస్టరీ), పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పరిశోధన/బోధన అనుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ.50,000 చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్: headfinearts@uohyd.ac.in
దరఖాస్తులకు చివరితేది: 18.07.2022
వెబ్‌సైట్: https://uohyd.ac.in/
చదవండి: Teaching Jobs: నవోదయ విద్యాలయాల్లో 1,616 పోస్ట్‌లు.. అర్హతలు, ఎంపిక విధానం, ప్రిపరేషన్ ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | PhD |
Last Date | July 18,2022 |
Experience | 5 year |
For more details, | Click here |